Ind vs SL, 1st T20I: He is no less than Virat, Rohit –Ashish Nehra On Suryakumar | Oneindia Telugu

2021-07-26 126

Ind vs SL, 1st T20I : Former Indian cricketer Ashish Nehra lauded Suryakumar Yadav for making use of the limited opportunities provided to him. Yadav made his debut earlier this year and has made a mark for himself in limited-overs cricket for India.
#IndvsSL
#SuryakumarYadav
#AshishNehra
#RahulDravid
#ShikharDhawan
#BhuvneshwarKumar
#HardikPandya
#IshanKishan
#Cricket
#TeamIndia


శ్రీలంక పర్యటనలో దుమ్మురేపుతున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో నిలకడైన ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య.. ఆదివారం జరిగిన తొలి టీ20లో హాఫ్ సెంచరీతో మెరిసాడు. దాంతో భారత్ 38 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసింది.